Wednesday, 31 July 2024

వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు

 


వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు



 వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు - సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి - గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు


గంగిశెట్టి రఘు సీనియర్ జర్నలిస్టు పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది

ఈ  క్రింద  చదవండి యధాతధంగా

రాష్ట్ర ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడి మార్పు కోసం అంటూ ఓ వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేసి అందులో ఓ 1000 మందిని ఆడ్ చేసిన అల్ప సంతోషులు.అరేయ్ బాబు వాట్స్ ఆప్ గ్రూపు క్రియేట్ చేస్తే అధ్యక్షుడు మారడు....గ్రూపు లో పోస్టులు పెడితే సత్వరమే అతను కుర్చీ కాలీ చేసి వెళ్లడు.ముందు మీరు అప్డేట్ అవ్వండి ఇంకా మీ పాత ఆలోచనలు కాకపోతే అవును అలానే ఉంటాయి ఎందుకంటే అది మీ తప్పు కాదు మీ వయస్సు తప్పు అంతే.చదువుకుంటే తెలిసేది ఆ చదువు లేకపోతే ఇలానే ఉంటది.గ్రూపు క్రియేట్ చేసినంత మాత్రాన అతను ఆ గ్రూపుకు భయపడి ఆ పదవి నుండి దిగిపోతాడా?

ఆ గ్రూపు లో ఆ సంఘం నాయకులను ఆడ్ చేయడమే కాకుండా అడ్మిన్ చేయడం హాస్యాస్పదం.10 సంవత్సరాల నుండి ఆ సంఘం నాయకులే అన్ని కింద పైన మూసుకొని కూర్చోని ఉంటే ఏదో తోపు గాళ్ల లెక్క మీకెందుకు బై ఈ వాట్స్ ఆప్ గ్రూపు లు.ఆన్ లైన్ పులులు కానీ ఆన్ రోడ్డులో మాత్రం పిల్లులు.దమ్ము ధైర్యం ఉంటే సంఘం ముందు వెళ్ళి నిరసన కార్యక్రమాలు చేపట్టండి అంతే కానీ ఇలా ముస్కులో గుద్దులాటలు ఆడకండి.అది చేత కాదు ఎందుకంటే అతన్ని చూస్తేనే వీళ్ళకు పైన కింద కారుతుంది.అది పడుతుంది .మరి అంతేగా .....!?

ఆ సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళను ఈ గ్రూపు లో ఆడ్ చేసి అడ్మిన్ చేసిన సన్నాసులకు తెలియదా వాళ్ళు గత 10 సంవత్సరాలుగా అన్ని మూసుకొని ఎందుకు కుర్చుంటున్నట్లు ? ఇంకా మీరు ఆ పదవిలో ఇంకెంత కాలం ఉంటారంటూ ఎందుకు ప్రశ్నించడం లేదు? అందుకే అన్ని మూసుకొని కూర్చుంటే మీకు మంచిది....!?


No comments:

Post a Comment