Friday, 19 July 2024
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమారవాది లక్ష్మి నారాయణ, గారు10సం;రాలు నుండీ అధ్యక్ష పదవీ లొ
తెలంగాణ రాష్ట్ర, ఆర్య వైశ్యు సోదరి సోదరీమణులకు నమస్కరించి తెలియజేయునది. ఏమనగా
తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమారవాది లక్ష్మి నారాయణ, గారు10సం;రాలు నుండీ అధ్యక్ష పదవీ లొ
కొనసాగూ చున్నారు ,ఇదీ కరెక్టు పద్దతి కాదు కదా! తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ఆర్య వైశ్యులకు అన్యాయం చేస్తున్నారు. ధనిక ఆర్య వైశ్యుల కు లాభం ,చేకురుస్తునారు. .
తెలంగాణా స్టేట్స్ లో నీ
ఆర్య వైశ్యు లకు,జీవనోపాధి వ్యాపారం.
corporate సంస్థల వలన online వ్యాపరo వలన ఆర్య వైశ్యలకు చిరు వ్యాపారుల బిసినెస్ తగ్గింది.
ఇది వరకు గ్రామాల్లో చిరు వ్యాపారాలు ధాన్యం బిసినెస్ చేసె వారు.
తెలంగాణా గవర్న మెంట్ ధాన్యం ఖరీదు చెయడం వలనా ఆ వ్యపారం కూడ పోయినది .
ఆర్యా వైశ్యలు ఉపాది కోల్పోయి,వారీ ఒక్క షాపు లొ బీరు లూ ,
వాటర్ గ్లాస్ లు చిప్స్ ,అమ్ముకొని జీవనోపాధి సాగిస్తునారు .10సం;రాలు
నుండి ఆధ్యక్ష పదవి అనుభవస్తిన అమరవాది లక్మీ నారాయణ ఏమి స్పందిస్తాలేడు.
కాని అతను మాత్రమే రాజభోగలు అనుభవస్తునావు.
10సం;రాల నుండి ఇంకో వైశ్యుడు లేదా?
అద్యక్షపదవి కి రాజీనామా చేసి , కొత్త అధ్యక్షుడు ని ఎన్నుకొండీ.
అన్ని డిస్ట్రిక్ లో 2సం;రాలు దాటినా అన్నీ మండలా లు ,జిల్లా ల లో ఆధ్యక్షుడి నీ రాజీనామా చేపించి, నుాతనంగ ఎనుకోండి.
ఈ విషయం లో ప్రతి ఒక్క ఆర్య వైశ్యడు
స్పందిచగలరు. *మీ అర్థం శ్రీనివాస్ నల్గొండ*
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment