ఈ మధ్య
కాలంలో ఎక్కువగా రోడ్లకు ఇరువైపులా కోనో కార్పస్ నాటుతున్నారు ఇవి
చాలా డేంజర్ మొక్క ఇది ,
మీ ఇంట్లో ఉంటే పీకేయ్యండి
పక్కింట్లో ఉంటే వారికి అవగాహన కల్పించండి
కోనో కార్పస్ అనే ఈ మొక్క పుప్పొడి వలన మనుషులకి శ్వాస సంబధిత వ్యాదులతో పాటు ఈ చెట్టు ఉన్న పరిసరాలు అన్ని ఆక్సీజన్ లెవల్స్ తక్కువగా ఉంటాయి అని శాస్త్రవేత్తలు ఎన్నో రోజులుగా మొత్తుకుంటున్నారు , ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం తో పాటు ఇంకోన్ని రాష్ట్రాలు దేశాలు సైతం కూడా బ్యాన్ చేసాయి.
ఇంకో విషయం ఈ చెట్టుపై సీతాకోక చిలుకలు కూడా వాలవు , ఆ పుప్పొడి అంతటి విషతుల్యం
ఇంకో విషయం
ఇవి సముద్ర తీరప్రాంతాల్లో పెరిగిన మడ జాతికి సంబందించిన మొక్క దీని వేర్లు భూమి లోపలకి 80 మీటర్లపైనే వెల్తాయి , భూగర్బజలాలని పీల్చేస్తాయి
ఒక వేల మీరు ఇంట్లో పెంచుకున్నట్లు ఐతే మీ ఇంటి పునాదులకి కూడా ప్రమాదమే
అటు ఒంటికి ఇంటికి పనికి రాని ఈ మొక్కని
తీసి అవతల పడేయ్యండి..ప్రభుత్వం దయచేసి రోడ్ల మధ్యలో ఈ చెట్లని తీసివేసి , వేరే చెట్లని నాటవలసిందిగా మనవి
No comments:
Post a Comment