*నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లా కలెక్టర్ గా శ్రీ అర్.వి. కర్ణన్ IAS గారు నూతన బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి కె.అపూర్వ రావు IPS గారు మర్యాద పూర్వకంగా
కలెక్టర్ కార్యాలయంలో కలిసి బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.*
No comments:
Post a Comment