*ఈరోజు వరంగల్ CSR గార్డెన్ హంటర్ రోడ్ లో జరిగిన వాసవి క్లబ్ MIDCON 2023 కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా*
*ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ వ్యవస్థాపకులుKC GUPTHA గారిని గుర్తు చేస్తూ ఇంటర్నేషనల్ వ్యాప్తిగా పేద వైశ్యులను ఆదుకుంటున్న సంస్థగా మంచి గుర్తింపు వచ్చినందుకు గను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు పాలకుర్తి గాయత్రి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు వరంగల్ అధ్యక్షులు పుల్లూరు మధు గారి సౌజన్యంతో 35 కుట్టుమిషన్లు మన ఆర్యవైశ్య కడుబీద మహిళలకు ఇవ్వడం జరిగింది ఇంకనూ 67 కుట్టుమిషన్లను తెలంగాణ పలు జిల్లాల్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలపడం జరిగింది*
*అనంతరం ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షురాలు పాలకుర్తి గాయత్రి గారు మరియు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రముఖులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి కార్యక్రమాలను కొనియాడుతూ వారిని ఘనంగా సన్మానించారు*
ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు *యాద నాగేశ్వరరావు* గారు
EX వాసవి క్లబ్ అధ్యక్షులు *పాత సుదర్శన్ గారు*
*అయిత రాములు గారు* *గంప నాగేశ్వరరావు గారు* *ఇరుకుల రామకృష్ణ గారు*
*ఆగిరి వెంకటేష్ గారు* *దాచేపల్లి సీతారాం గారు*
IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *పబ్బచం
ద్రశేఖర్*
వరంగల్ జిల్లా అధ్యక్షుడు *పుల్లూరి మధుగారు*
జనగామ జిల్లా అధ్యక్షులు *బిజ్జాల నవీన్ కుమార్*
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి *బీజ్జాల శ్రీనివాస్*
భద్రకాళి దేవాలయం మాజీ ధర్మకర్త *తోడుపునూరి వీరన్న*
*కోటగిరి రామకృష్ణ*
,వరంగల్ మహిళ అధ్యక్షురాలు *వల్లాల శైలజ*
*వివిధ రాష్ట్రాల నుండి మరియు జిల్లాల నుండి విచ్చేసిన క్లబ్ ప్రతినిధులు పీఎస్టీలు నాయకులు పాల్గొన్నారు*
No comments:
Post a Comment