*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పేదింటి అమ్మాయి పెళ్లికి పుస్తె, మెట్టెలు విరాళంగా అందజేత..*💥
#జనగాం జిల్లా, వనపర్తి గ్రామానికి చెందిన పేద కుటుంబం, ఉపేందర్ - సత్తమ్మ ల కూతురు, కులం: (BC)నాయి బ్రాహ్మణ అమ్మాయి, *మౌనిక వివాహం కోసం* హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి క్యాంప్ కార్యాలయంలో కలిసినారు. ఈ సందర్భంగా వారికి,*ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మరియు రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా పుస్తె మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందజేయడం జరిగింది.*
*ఈ కార్యక్రమంలో..* పెళ్లి కూతురు వారి కుటుంబ సభ్యులు మరియు శ్యామ్, సల్వాచారి,శశికాంత్, పద్మాకర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment