: హైదరాబాద్ లోని ఎల్. బి. నగర్ నియోజకవర్గ పరిధిలోని *బి.ఎన్.రెడ్డి వనస్థలిపురం వాసవి వనిత క్లబ్ అద్వర్యంలో జరిగిన అధిక శ్రావణ మాసం సందర్భంగా అమ్మగారికి అధిక వాయనం కార్యక్రమములో..ముఖ్య అతిథిగా.. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు..మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* విచ్చేసి, కార్యక్రమంను ప్రారంభించడం జరిగింది.తదుపరి ఈ కార్యక్రమంలో భాగంగా అధిక శ్రావణ మాసం సందర్భంగా 33 రకాల స్వీట్స్ ను వాసవి మాత కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లం మాధవి మరియు కార్యవర్గ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment