Monday, 11 March 2024

తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న తాజా ఇష్యూ ఇదే… యాదాద్రి గుడిలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది. Telangana: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న తాజా ఇష్యూ ఇదే... Congress Leaders Follow us google-news-icon Ram Naramaneni | Updated on: Mar 11, 2024 | 7:46 PM యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే… సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు.. స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది. భట్టి విక్రమార్క దళితుడు కావడం వల్లే… అగ్రవర్ణాల నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి….. తమతో సమానంగా కూర్చోనివ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమాన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బాల్క సుమన్‌. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను.. సీఎం రేవంత్‌ రెడ్డి అవమానించారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా దౌర్భాగ్యమని.. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారామె. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం..! ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం. అంటూ… ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. అటు.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే భయంతోనే.. దేవుడ్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంపత్‌ కుమార్‌. మా దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు. దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలుసన్నారు టీపీసీసీ సీనియర్‌ ఉపాధక్ష్యుడు మల్లు రవి. బిఆర్ఎస్.. దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు.. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే… సీఎల్పీ విలీనం అంటూ… కొత్త కథ అల్లి.. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్‌ఎస్‌ చేసిందన్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కు అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి. అయితే… ఈ ఘటనపై యాదాద్రి దేవస్థానం ఈవో రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. ఆలయంలో ఎవరిని కూడా అవమానించలేదని ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి‎తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా వేద ఆశీర్వచన సమయంలో పీటలు వేసామన్నారు. వారు లేటుగా రావడం వల్లే అలా జరిగిందన్నారు ఈవో రామకృష్ణారావు. మొత్తానికి మరో అంశం.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

 తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోన్న తాజా ఇష్యూ ఇదే…

యాదాద్రి గుడిలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉ

త్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది. 

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే… సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు.. స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది.

    భట్టి విక్రమార్క దళితుడు కావడం వల్లే… అగ్రవర్ణాల నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి….. తమతో సమానంగా కూర్చోనివ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమాన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బాల్క సుమన్‌.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను.. సీఎం రేవంత్‌ రెడ్డి అవమానించారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా దౌర్భాగ్యమని.. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారామె. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం..! ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం. అంటూ… ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

    అటు.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే భయంతోనే.. దేవుడ్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంపత్‌ కుమార్‌. మా దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

            దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలుసన్నారు టీపీసీసీ సీనియర్‌ ఉపాధక్ష్యుడు మల్లు రవి. బిఆర్ఎస్.. దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు.. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే… సీఎల్పీ విలీనం అంటూ… కొత్త కథ అల్లి.. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్‌ఎస్‌ చేసిందన్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కు అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి.

అయితే… ఈ ఘటనపై యాదాద్రి దేవస్థానం ఈవో రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. ఆలయంలో ఎవరిని కూడా అవమానించలేదని ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి‎తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా వేద ఆశీర్వచన సమయంలో పీటలు వేసామన్నారు. వారు లేటుగా రావడం వల్లే అలా జరిగిందన్నారు ఈవో రామకృష్ణారావు. మొత్తానికి మరో అంశం.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

యాదాద్రి గుడిలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది. 

        యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే… సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులు.. స్వామివారిని దర్శించుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్‌, గీత దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీలపై కూర్చోగా.. వారికి ఇరువైపులా ఒక పక్కన చిన్నపాటి స్టూల్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో పక్క దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆసీనులై ఉండటం కనిపించింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి దారి తీసింది.

భట్టి విక్రమార్క దళితుడు కావడం వల్లే… అగ్రవర్ణాల నాయకులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి….. తమతో సమానంగా కూర్చోనివ్వలేదని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌. దేవుడి దగ్గరే ఇంత అవమానం జరిగితే దళిత జాతి.. ఎక్కడ చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాల్క సుమన్ ప్రశ్నించారు. మరోవైపు.. రేవంత్ రెడ్డి సతీమణిని పైన కూర్చోబెట్టి బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను కింద కూర్చోబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి విక్రమార్కకు జరిగిన అవమాన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు బాల్క సుమన్‌.

        యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను.. సీఎం రేవంత్‌ రెడ్డి అవమానించారని మండిపడ్డారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. ఇది చాలా దౌర్భాగ్యమని.. సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారామె. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవుడి సాక్షిగా దళితుడికి అవమానం జరిగిందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. దేవుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రికి అవమానం..! ఈ అవమానాలు లేని భారతం కోసమే బీఎస్పీ పోరాటం. అంటూ… ఆ ఫోటోను ట్విట్టర్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

        అటు.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే భయంతోనే.. దేవుడ్ని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సంపత్‌ కుమార్‌. మా దళిత ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతోందని మండిపడ్డారు.

            దళితులను ఎలా గౌరవించాలో కాంగ్రెస్‌ పార్టీకి తెలుసన్నారు టీపీసీసీ సీనియర్‌ ఉపాధక్ష్యుడు మల్లు రవి. బిఆర్ఎస్.. దళితులను, దళిత నాయకులను ఎలా అవమానించిందో అందరికి తెలుసన్నారు. గత బిఆర్ఎస్ పాలనలో భట్టి విక్రమార్కకు.. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే… సీఎల్పీ విలీనం అంటూ… కొత్త కథ అల్లి.. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా బీఆర్‌ఎస్‌ చేసిందన్నారు. ఇప్పుడు భట్టి విక్రమార్క కు అవమానం అంటూ.. బీఆర్‌ఎస్‌ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు మల్లు రవి.

                అయితే… ఈ ఘటనపై యాదాద్రి దేవస్థానం ఈవో రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. ఆలయంలో ఎవరిని కూడా అవమానించలేదని ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు జరగలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి‎తో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులకు కూడా వేద ఆశీర్వచన సమయంలో పీటలు వేసామన్నారు. వారు లేటుగా రావడం వల్లే అలా జరిగిందన్నారు ఈవో రామకృష్ణారావు. మొత్తానికి మరో అంశం.. తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.

No comments:

Post a Comment