Wednesday, 13 March 2024

👉 *తాడు లేదు బోంగరం లేదు*

 👉 *తాడు లేదు  బోంగరం లేదు*

*ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం*


👉  నిన్నటి కాంగ్రెస్  నాయకుడు చేసిన   వైశ్య కార్పోరేషన్  ఏర్పాటు అనేది ఓ విశ్వసనీయత లేని ప్రకటనకే  సంబరాలు ఏలా…?


👉  నిన్నటి   వైశ్య కార్పోరేషన్  ఏర్పాటు అనే వార్త .... క్యాబినేట్  నిర్ణయం కాదు… అధికారిక పత్రం (G.O)కాదు ..బడ్జెట్ కేటాయింపులు లేవు…


♦️ వైశ్య కార్పోరేషన్  ఏర్పాటు ను నమ్మాలి అంటే  బడ్జెట్ లో కేటాయింపు   వుండాలి 

    కానీ ఈ సంవత్సరం బడ్జెట్  గడిచిపోయింది … వచ్చే సంవత్సరం లో కేటాయించినపుడు కదా  నమ్మాలి. 


♦️ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి హోదా వున్న వారు ఇచ్చిన ప్రకటణ కూడా కాదు  

సంబంధిత శాఖ కూడా కానీ ఓ BC welfare & Transport శాఖ మంత్రి ఇచ్చిన ప్రకటణ 

ఇపాటి దానికే  అపుడే పాలాభిషేకాలు చేయడం ఎలా…?


♦️  నిన్నటి ప్రకటణ రాజకీయ ప్రకటణ .. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం   

 రాజకీయ నాయకులు వేసే బిస్కెట్ కే ఊగిపోతే ఎలా…?


♦️  గత పాలనలో కూడా వైశ్య కార్పోరేషన్  ప్రకణలకే సంబంరాలు చేసుకుంటిమి… మల్లి ఇంకో సారి మోసపోదామా…?


✅ కనీసం 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించి  వైశ్య కార్పోరేషన్  ఏర్పాటు అధికారిక ప్రకటణ చేసినపుడే నిజమైన సంబంరాలు …అంతే కానీ

మీ వ్యక్తిగత గుర్తింపులకోసం … వైశ్య కార్పోరేషన్ అనే ఉత్తిమాటాలకే సంబంరాలు చేసి వైశ్యులకు ద్రోహం చేయకండి..


🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴🔴

 Note : 1) ఈ నా పోస్టు  ఏ రాజకీయ పార్టీల విమర్శ కాదు 

2) రాజకీయాలు ప్రకన పెట్టి వైశ్యుల కోణంలో మాత్రమే చూడండి


అర్థం చేసుకుంటారని భావిస్తూ

ఇట్లు : 

Sravan kumar Veerlapati

( 90 30 16 1234)

Sr.Journalist 


Political  Analysit

No comments:

Post a Comment