*_ఆర్యవైశ్యులకు అండగా తెలంగాణ
ప్రభుత్వం_* *40 సంవత్సరాల చరిత్ర తర్వాత ఆర్యవైశ్యులకు సముచిత స్థానం.* *ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.* . *-అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ -IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.* *ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ..* తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్యుల పేదల పక్షాన నిరంతరం గొంతు వినిపించినామని అన్నారు. 40 సంవత్సరాల చరిత్ర తర్వాత అయిన తర్వాతనే ఆర్యవైశ్యులకు సముచిత న్యాయం జరిగింది అని తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారని,దీని వల్ల తెలంగాణలో ఉన్న నిరుపేద ఆర్యవైశ్యులందరికి న్యాయం జరుగుతుంది అన్నారు.
No comments:
Post a Comment