💥 ఈరోజు *"తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి"* గారిని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసిన *"మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి "*
గారు మరియు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి *'కుందూరు రఘువీర్ రెడ్డి'* గారు. వారితో పాటు నల్లగొండ జిల్లా DCC అధ్యక్షులు శంకర్ నాయక్ గారు,దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూర్ జయవీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment