Sunday, 10 March 2024

2000 కోట్ల డ్రగ్ రాకెట్‎లో తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్‎

 2000 కోట్ల డ్రగ్ రాకెట్‎లో తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్‎


ను ఢిల్లీ నార్కోటిక్ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నార్కోటిక్ పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

జాఫర్ సాదిక్ కేంద్రంగా మూడు సంవత్సరాల నుండి భారీ డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్టు గుర్తించారు.

మూడు సంవత్సరాల్లో సుమారు 3000 కేజీలకు పైగా డ్రగ్స్‎ను ఇతర దేశాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో బయటపడింది.

 


రూ.2,000 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు (ఎన్‌సీబీ)తో కలిసి ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.


రూ. 2,000 కోట్ల డ్రగ్స్ దోపిడీతో సంబంధం ఉన్న తమిళ సినీ నిర్మాత జాఫర్ సాదిక్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అండ్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ (ఎన్‌సిబి) శనివారం అరెస్టు చేసింది. సాదిక్‌ డ్రగ్స్‌ సిండికేట్‌ను నిర్వహిస్తున్నాడని, గత మూడేళ్లుగా వివిధ దేశాలకు 45 సరుకులను పంపాడని, ఇందులో దాదాపు 3,500 కిలోల సూడోపెడ్రిన్‌ ఉన్నట్లు ఎన్‌సీబీ తెలిపింది.


డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బుతో భారీ పెట్టుబడులు మొత్తం 45 కన్సైన్మెంట్‎ల ద్వారా గడిచిన మూడు సంవత్సరాల్లో వివిధ దేశాలకు సూడో ఎపిడ్రిన్ అనే డ్రగ్‎ను ఎగుమతి చేసినట్టుగా గుర్తించారు. డ్రగ్ రాకెట్‎లో వచ్చిన డబ్బులను సినిమా ఇండస్ట్రీతో పాటు నిర్మాణ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టాడు. డ్రగ్ రాకెట్ ద్వారా పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్టు నార్కోటిక్ అధికారుల ముందు సాధిక్ ఒప్పుకున్నాడు. కొద్దిరోజుల ముందు డ్రగ్స్‎ను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్న కెమికల్స్‎ను ముగ్గురు వ్యక్తుల నుండి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో‎తో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫిక్

No comments:

Post a Comment