ఆర్యవైశ్యుల చిరకాల కోరిక నెరవేరింది
వైశ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్దపిట్ట
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ
..
ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలన్నీ కాలయాపన చేసి ఆర్యవైశ్యుల కార్పొరేషన్ విషయంలో నీరుగార్చిన కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు ప్రత్యేక ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు తెలంగాణ ఆర్యవైశ్యులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే ఎల్లప్పుడూ ఉంటారని అన్నారు రాష్ట్రంలో ఆర్యవైశ్యుల్లో ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉన్నారని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని అన్నారు ఎల్లప్పుడు ఆర్యవైశ్యులంతా కాంగ్రెస్ పార్టీ అంటే ఉంటారని అన్నారు
No comments:
Post a Comment