చాలా మంది దరఖాస్తు చేస్తున్నారు. ఈ అభ్యర్థనల దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికే తేదీలను ప్రకటించారు మరియు ఎలా దరఖాస్తు చెయ్యాలి అని దానిపై మార్గదర్శనలు జారీచేసింది. సమాచారం ఉప్ డేట్ చేసిన తరువాత, త్వరలో ప్రతి అభ్యర్థలకు కొత్త రేషన్ కార్డ్ లభిస్తుంది.
రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులను ఉప్ డేట్ చెయ్యడానికి ప్రభుత్వం గడువు పొదగించనప్పటికి, చాలా మంది ఉప్ డేట్ చెయ్యడానికి విఫలం అయ్యారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అనేక పథకాలు అమల కానున్నాయ్ కాబట్టి ప్రజలందరూ తమ్మ ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ లోని సమాచారాలను ఉప్ డేట్ చేయాలని సూచించారు, వీటిని చెయ్యడంలో విఫలమైన వ్యక్తులు పర్భుత్వమ్ నుండి వచ్చే ప్రయోజనలు కోల్పోతారు.
No comments:
Post a Comment