New Ration Card: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ ముగియడంతోపాటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఎంపీ ఎలక్షన్స్ ముగియడంతోపాటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జూన్ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనుంది. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామీల అన్నింటికీ రేషన్ కార్డులు తప్పనిసరి చేశారు. అయితే, రేషన్ కార్డులు లేని వారికి ఇబ్బందిగా మారింది. ప్రజాపాలనలో భాగంగా దాదాపు 90 లక్షల మందికి పైగా కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల జారీ ఆలస్యం కానుంది. అయితే, సర్పంచ్ ఎన్నికలే లక్ష్యంగా జూన్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు రేవంత్ సర్కార్ చెప్పింది.
No comments:
Post a Comment