ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవోపా సర్వ సభ్య సమావేశం అలంపూర్ లోని జోగులాంబ వాసవి నిత్యాన్నదాన సత్రం లో జరిగిన సందర్భంగా గత నెల ఈసి మీటింగులో నిశ్చ యించిన విధంగా రెండవ సారి రాష్ట్ర అవోపా అధ్యక్షులు గా శ్రీ మలిపెది శంకర్
గారిని సభ్యుల హర్ష ద్వనాల మధ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మరియు శ్రీ ఉప్పల వెంకటేష్ గారిని రాష్ట్ర అవోపా అడ్వైసర్ గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా అడ్వైసర్ గంజి స్వరాజ్ బాబు, చీఫ్ కోఆర్డినేటర్ కండే కుమార్ స్వామి, ప్రధాన కార్య దర్శి పోల శ్రీధర్,ఆర్థిక కార్య దర్శి కంది కొండ శ్రీనివాస్, అదనపు కార్య దర్శి సిరి పురం శ్రీనివాస్,మహిళ కోశాధికారి వందనపు శిల్ప,ఉమ్మడి పాలమూరు జిల్లా జోన్ చైర్మన్ బొడ్డు పాండు, అతిత్యం ఇచ్చిన గద్వాల్ జిల్లా అధ్యక్షులు మరిడి శ్రీకాంత్, వివిధ జిల్లాల నుండి వచ్చిన జోన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, యూనిట్ అధ్యక్షులు మరియు వారి కార్య వర్గ సభ్యులు తదితరులు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మలిపెది శంకర్ గారి కి సన్మానం చేయడం జరిగినది.
No comments:
Post a Comment