: చైతన్యపురి డివిజన్ లోని న్యూ మారుతీ నగర్ కమ్యూనిటీ హాల్ లో జరిగిన బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అబ్యర్థి. శ్రీ ఈటల రాజేందర్ గారిని చైతన్యపురి డివిజన్ లోని పలు కాలనీ ల ప్రముఖులు , పెద్దలు , ఆత్మీయంగా కలిసినారు
, ఈ సందర్భంగా మల్కాజిగిరి లో బీజేపీ ని గెలిపించి మోడీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని , దేశం లో బీజేపీ గాలి విస్తున్నదని , ఒక సుపరిపాలన బీజేపీ తో సాధ్యమని తెలిపినారు , మల్కాజిగిరి అభివృద్ధికి కట్టుబడి ఉంటానని కావున చైతన్యపురి , l b నగర్ ప్రజలు. అందరు ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపాలని కోరినారు , ఈ కార్యక్రమం లో స్థానిక కార్పొరేటర్ రంగా నర్సింహా గుప్తా , జిల్లా అధ్యక్షులు సమా రంగా రెడ్డి , రుద్రారపు శంకర్ , వినోద్ యాదవ్ , కృష్ణ ప్రకాష్ , శ్రీనివాస్ కృష్ణ , శివ , శ్రీదేవి , రామ్ మోహన్ , వెంకన్న , పలు కాలనీ ల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు
No comments:
Post a Comment