Wednesday, 4 September 2024

బియ్యంపిండితో టేస్టీ పాలకాయలు ఇలా చేసేయండి, మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఇది

బియ్యంపిండితో టేస్టీ పాలకాయలు ఇలా చేసేయండి, మంచి టీ టైం స్నాక్ రెసిపీ ఇది


Palakayalu: బియ్యంపిండితో చేసే సింపుల్ స్నాక్ పాలకాయల రెసిపీ. దీని తయారీ మీరు ఊహించనంత సులభం. పది నిమిషాల్లో డబ్బా నిండా చేసుకోవచ్చు. తయారీ చూసేయండి.

హెల్తీ మిల్క్ షేక్

టీ టైం స్నాక్ కోసం పాలకాయల రెసిపీ ట్రై చేయండి. పిల్లలు బిస్కట్ల లాగా తినేస్తారివి. ఇది సాంప్రదాయ తెలుగు వంటకమే అయినా చాలా మందికి తెలీదు. బియ్యం పిండి ఉంటే చాలు పది నిమిషాల్లో ఇవి రెడీ అవుతాయి. టిప్స్ పాటించి చేశారంటే కరకరలాడుతూ రుచి బాగుంటాయి.

No comments:

Post a Comment