బ్రిటీషువారు మన ఇండియాలో చేసిన చట్టాలు
———————————————————————
1. శిశు హత్యా నిషేదం1804.
2. సతీ సహగమన నిషేదం1829.
3. ఆంగ్ల విద్యా పద్ధతి 1835.
4. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు 1833.
5. నరబలి వ్యతిరేక చట్టాలు 1837..52
6. ఠగ్గులను అణచివేయడం 1830..37
7. బానిసత్వ నిర్మూలన 1833..43.
8. అన్య మతస్దులకు ఆస్ది హక్కు 1856.
9. హిందూ వివాహ వయస్సు చట్టం.1891,
10. బాల్య వివాహాలు నిషేద చట్టం 1929.
11. హిందూ స్త్రీ ఆస్దిహక్కు చట్టం 1837.
12. శూద్రులకు(SC,ST,BC,రెడ్డి,కమ్మ,కాపు,వెలమలకు ఆస్తిహక్కుచట్టం1875.
13. ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం 1804.
14. నిమ్నకులాలతో సహా అందరికి విద్యాహక్కు చట్టం 1813.
మనుధర్మం ప్రకారం శూద్రులకు చదువు నిషేధం (రెడ్డి, కమ్మ, కాపు, వెలమలు కూడా శూద్రులే)
*1813 లో బానిస నిషేధ చట్టం!..
(1813 కు ముందు బ్రాహ్మణ చట్టం అయిన మనుధర్మ శాస్త్ర ప్రకారం SC,ST,BC, రెడ్డి, కమ్మ, కాపు, వెలమలందరు బ్రాహ్మణుడికి బానిసలే)
*1817 లో నేరస్థుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకం నేరానికి, ఒకే రకం సమానశిక్ష చట్టం! అంతకుముందు బ్రాహ్మణులు ఎలాంటి తప్పు చేసినా శిక్షలేదు.
*1819లో శూద్రు వధువు బ్రాహ్మణుడితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం!
*1829 లో సతీసహగమన నిషేధ చట్టం!
(1829 కంటే ముందు భర్త చనిపోతే భర్త తో పాటే భార్యను కూడా సజీవంగా సమాధి చేసేవారు)
*1829 లో దేవదాసి నిషేధ చట్టం!
(శూద్రుల అందమైన ఆడ పిల్లలను దేవునికి ఇచ్చి పెళ్లి చేసే వారు, వారితో ఊర్లోఉన్న బ్రాహ్మణులు, క్షత్రియ, వైశ్యలు కామవాంఛ తీర్చుకునేవారు)
*1830 లో నరబలి నిషేధ చట్టం.!
(కేవలం శూద్రులను మాత్రమే నరబలి ఇచ్చేవారు)
*1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కుల-మత వివక్షత రద్దు చట్టం!
*1835 లో శూద్రులు ఆసనం, కుర్చీలమీద కూర్చునే హక్కు చట్టం!
*1856 లో విధవ పునర్వివాహ చట్టం.
*1863 లో #చరక్_పూజ శూద్రులను పెద్ద భవనాల పునాదులలో బలిగా ఇవ్వడం ఆచారం నిషేధ చట్టం.!
*1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.! మనుస్మృతి ప్రకారం బ్రాహ్మణులు పెట్టిన ఇలాంటి నీచపు చట్టాలెన్నింటినో! రద్దుచేశారు.* బ్రిటిష్ వారు.
బ్రిటిష్ వారు చేసిన సంస్కరణలు..
*1795 లో శూద్రులకు ఆస్తిహక్కు చట్టం.!
*1804 లో ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం.!
*1813 లో నిమ్న కులాలతో సహా అందికి విద్యాహక్కు చట్టం.!
*1813 లో బానిస నిషేధ చట్టం.!
*1817 లో నేరస్థల పట్ల వివక్ష లేకుండా నేరస్థులందరికీ ఒకే రకం నేరానికి ఒకేరకం సమాన శిక్ష చట్టం.!
*1819 లో శూద్రుల వధువు బ్రాహ్మణినితో మొదటి మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం.!
*1829 లో సతీసహగమన నిషేధ చట్టం.!
*1829 లో దేవదాసి నిషేధ చట్టం.!
*1830 లో నరబలి నిషేధ చట్టం.!
*1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కల మత వివక్షత రద్దు చట్టం.!
*1835 లో శూద్రులు ఆసనం మీద కూర్చునే హక్కు చట్టం.!
*1856 లో విధవ పునర్వివాహ చట్టం.!
*1863 లో చరక్_పూజ (శూద్రులను పెద్ద భవనాల పునాదులలో బలిగా తొక్కడం) ఆచారం నిషేధ చట్టం.!
*1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.!
చెప్తూ పోతే చాలా ఉన్నాయి. 675 చిన్న సంస్థానాలుగా ఉన్న వాటిని ఏకం చేసి ఒక దేశంగా ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారు రాకముందు దేశంలో చిన్న రాజ్యాల మధ్య ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి, ప్రాణ నష్టం జరుగుతుండేది.
ఇప్పుడు చెప్పు...
బ్రిటిష్ వారు మనకు మంచి చేశారా?
బ్రాహ్మణులు చేశారా?
బ్రిటిష్ వారు మనకు ఉపయోగపడేవి కనిపెట్టారా? బ్రాహ్మణులు కనిపెట్టారా?
బ్రిటిష్ వారు రోడ్లు, రైళ్లు, డ్యాములు, ప్రాజెక్టులు కట్టారా? బ్రాహ్మణులు కట్టారా?
స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ బ్రిటిష్ వారు కట్టారా? బ్రాహ్మణులు కట్టారా?
బ్రష్, పేస్ట్, టీ, కాఫీ, అద్దం, దువ్వెన, పౌడర్, సెంట్, గ్యాస్ స్టవ్, ఒవేన్, ఫ్యాన్, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, గీజర్, కరెంట్, బోర్, మోటార్, సైకిల్, బైక్, కార్, ట్రైన్, ఫ్లైట్, లాప్టాప్, ఫోన్, గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్, ప్రింటింగ్, కెమెరా, కాల్క్యూలేటర్, పెన్, పెన్సిల్, టాబ్లెట్స్, మెడిసిన్స్ ఇలా నువ్వు వాడే ప్రతీవస్తువు బ్రిటిష్ వారు కనిపెట్టారా? బ్రాహ్మణులు కనిపెట్టారా?
*బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టినవి ఇంకో వంద వస్తువులు చెప్తా.* నువ్వు ఒక్కటి చెప్పు బ్రాహ్మణులు కనిపెట్టినవి. ఎవ్వడికీ పనికిరాని లొట్టపీసు మంత్రాలు, కల్పిత కులాలతో ఒకనికొకరికి కొట్లాటలు పెట్టడం, విషాన్ని, విద్వేషాన్ని, రెచ్చగొట్టడం, ఏ కులానికి ఆ కులంగా విడగొట్టడం తప్ప గత వందేళ్ళల్లో ఒక్కటయినా ప్రజలకు ఉపయోగపడేది కనిపెట్టారా? మరి జ్ఞానవంతుడు ఎలా అవుతాడు? *డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం ఎవరిది?*
*నిన్ను బ్రిటిష్ వాడు దోచుకుంటున్నాడా? బ్రాహ్మణుడు దోచుకుంటున్నాడా?
సురేందర్ ఉయ్యాల
No comments:
Post a Comment