డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట మీదుగా గద్వాల్ వరకు 296కిలోమీటర్ల రైల్వే లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది. దక్షిణ తె
లంగాణను కలిపే ఈ లైన్ డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కుసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నిర్మించనున్నారు. ఈ లైన్ నిర్మాణం కోసం కేంద్రం రూ.5,330కోట్ల బడ్జెట్ కేటాయించనుంది. దీనికి సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment