👉1-'శుక్లాంబరధరం విష్ణుం' అనే విష్ణు శ్లోకాన్ని వినాయకునికి ప్రార్థనగా ప్రారంభించడంలో గల అంతరార్థం ఏమిటి...?
👉2-లక్ష్మీ గణపతి అని అంటారు కదా! లక్ష్మీదేవి వినాయకునికి ఏమవుతుంది.?
👉3వినాయకుని తొండం ఎడమ, కుడి వైపున,లో ఎటువైపు తిరిగి ఉంటే ఏమి ఫలితం.?
👉4-వీధిశూల ఉన్న ఇళ్లకు వినాయకుని బొమ్మ ఎందుకు ఉంచుతారు.?
👉5-పత్రిఆకులతో పూజించడంవలన అంతరార్థం ఏమిటి.? 21రకాల పత్రిఆకులతో పూజించే కారణం ఏమిటి.? ఏ రోగానికి ఏ ఆకు ఎంతకాలం వాడాలి. ఆరోగ్య సూత్రాలు ఏమిటి?.
👉6-పిల్లవాని తల నరకటమే ఆశ్చర్యంగా ఉంటే, ఆ తలకి బదులుగా ఏనుగు తలని అతికించడం విడ్డూరం కదా.? అంతరార్థం ఏమిటి.?
👉7-వినాయకునికి ఉండ్రాళ్ళు ఇష్టం.! ఆంజనేయునికి అప్పాలు ఇష్టము.!
అయ్యప్పకు నెయ్యి ఇష్టము.!
సంతోషిమాతకు పులుపు పడదు..!
ఇలా దేవతలకు కూడా ఇష్టాయిష్టాలు ఉంటే మానవుల కంటే దేవతలకు ఏం గొప్ప?
👉8-అంత పెద్ద వినాయకుడికి ఇంత చిన్న చిట్టెలుక వాహనమా.?
ఇందులో మానవులకు తెలుసు కోవల్సిన ఉపయోగమైన విషయాలు ఏమిటి. .?
👉9-హస్తా నక్షత్రం కన్యారాశికి చెందిన వినాయకుడు బ్రహ్మచారికదా.?
మరి" సిద్ధి- బుద్ధి" అని ఇద్దరు భార్యలు...
లాభుడు- క్షేమధన్యుడు కుమారులు. మరియూ..సంతోషిమాత వినాయకునికి మనుమరాలా.?
👉10-వినాయకునికి ఆంజనేయునికి గల పోలికలు ఏమిటి,? ఆంధ్రులకు వినాయక, తమిళులకు సుబ్రహ్మణ్యేశ్వరుడు, కేరళ అయ్యప్ప అదిదేవతలుగా పూజించే అంతరార్ధం...!
👉11-వినాయకుని ముందు నిలబడిన భక్తులు గుంజీళ్ళు తీయడానికి గల కారణం ఏమిటి.?
👉12-వినాయకుడిని పూజించిన తరువాత మట్టి విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం ఎందుకు చేయాలి.?
👉13-వినాయకుని పొట్టకు నాగ సర్పాలు ఎందుకు ఉంటాయి.? విరిగిన దంతం అంతరార్థం ఏమిటి.?
👉14-అమ్మ కొడుకు వినాయకుడు! నాన్న కొడుకు వీరభద్రుడు! హరిహర పుత్రుడు మణికంఠుడు.! శివపుత్రుడు షణ్ముఖుడు.! ఇలా దేవుళ్లకు మగపిల్లలే గానీ, ఆడపిల్లలు ఎందుకు ఉండలేదు.?
👉15-వినాయకునికి నివేదించిన లడ్డుకి గల ప్రాముఖ్యత ఏమిటి.?
దానిని వేలంపాటలో కొన్న వారికి కలిగే లాభాలు ఏమిటి..?
👉16-వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టడంలోనీ ఆంతర్యమేమిటి..?
హస్తనక్షత్రం,కన్యారాశిలో జన్మించిన వినాయకునికి బాల్యంలో ప్రాణగండం కలిగింది కదా..! మరి ఆ రాశి,ఆ నక్షత్రంలో జన్మించిన మనుషులకు జాతకరీత్యా వచ్చే ప్రాణగండాలు ఎలా తప్పించుకోవాలి..?
👉17-వినాయకుని వివాహానికి అన్ని విఘ్నాలే అనే నానుడి ఎందుకు వచ్చింది...?
ఇంతేకాక మరియూ ఇంకా అనేక విశేషమైన రహస్యాలు. తెలుసుకోవాలని ఉన్నదా అయితే ఈ ఈ లింకు చూడండి
No comments:
Post a Comment