*--టెండర్ దారుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా పాత వాహనాల వేలం పూర్తి*
*జిల్లా యస్.పి కె.అపూర్వ రావు
IPS*
అన్నోన్ (Unclaimed/ Abandoned Vehicles) స్క్రాబ్ వివిధ రకములైన (96) టు విల్లర్స్,(17) త్రి విల్లర్స్, (05) ఫోర్ విల్లర్స్ (మొత్తం 118) వాహనాలపై కేసులు నమోదు చేసి పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు సంబంధిత వాహన యజమానులు ఎవరైనా ఉంటే వాహన డాక్యుమెంట్లు చూపించుకుని వాహనాలను తీసుకొని వెళ్లాలని తెలియజేయడం జరిగింది. (06) నెలల కాల వ్యవధి గడువు ముగిసినందున, జిల్లా పరిధిలోని (118) వివిధ రకాల వాహనాలకు, జిల్లా ఎస్.పి గారు నియమించిన కమిటీ ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా ఈ రోజు జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నందు టెండర్ దారుల సమక్షంలో బహిరంగ వేలం వేయబడినదని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
- *వాహనాల వివరాలు*
2 చక్రాల వాహనాలు :- 96
3 చక్రాల వాహనాలు :- 17
4 చక్రాల వాహనాలు :- 05
మొత్తం వాహనాలు 118
**వేలం ద్వారా సేకరించిన మొత్తం : రూ.7,00,000/- రూపాయలు*
ఈ కార్యక్రమాన్ని Addl.SP కె.ఆర్.కె ప్రసాద రావు, MTO శ్రీనివాస్, Ri.welfare, స్పర్జన్ రాజ్ Ci.Trafic శ్రీను,సూపర్డెంట్ దయాకర్ గారి అధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది.
No comments:
Post a Comment