రాణి రుద్రమ రెడ్డి మీలాంటి మంచి వాగ్దాటి సబ్జెక్టు ఉన్న నాయకురాలు దొరకడం మా కార్యకర్తల అదృష్టం....!
తెలంగాణ రైతన్నలకు మోడీజీ చేస్తున్న మేలు అర్థం అయ్యే బాషలో అద్బుతంగా చెప్పారు
మీరు వ్యవసాయం లో వాడే
45 కేజీల యూరియా బస్తా అసలు ధర - రు 2503/-
రైతు చెల్లించే ధర - రు 267/- కేంద్ర ప్రభుత్వం భరించే సబ్సిడీ - రు 2236/-
50 కేజీల డి ఎ పి బస్తా అసలు ధర - రు 3771/-
రైతు చెల్లించే ధర - రు 1311/- కేంద్ర ప్రభుత్వం భరించే సబ్సిడీ - రు 2422/-
ఒక పంటకు ఒక ఎకరానికి 2 యూరియా , 2 డి ఎ పి బస్తాలు అవసరం పడ్తయి..
కేంద్రం సబ్సిడీ - రు,, 9316/-
ఏడాదికి రెండు పంటలకు 4 యూరియా , 4 DAP బస్తాలు అక్కర పడతాయి.
కేంద్రం సబ్సిడీ - రు,, 18632/-
ఏడాదికి ప్రతి రైతుకి 6000/- కిసాన్ సమ్మాన్ నిధి.
మొత్తం ఒక ఎకరానికి - రు 24632/-
కేంద్ర సర్కార్ రైతు సర్కార్
రైతు సంక్షేమమే దేశ సంక్షేమం -- దేశ సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
జై తెలంగాణ
జై భారత్
భారత్ మాతా కీ జై
No comments:
Post a Comment