: సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో రైస్ మిల్ సమస్యలపై జానా రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చిన్న మిల్లులకు రావాల్సినటువంటి సీఎంఆర్ బకాయిలు చెల్లించాలని అదేవిధంగా సన్నధాన్యానికి పర్సంటేజీ 67 రాదు కాబట్టి తక్కువ చేయాలని ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవాలని జానా రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించుటకు
తాను ఉత్తంకుమార్ రెడ్డి గారికి సూచిస్తానని అవసరమనుకుంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వడ్లకు డబ్బు అయినా గాని దాన్యం రూపేన గాని చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పడం జరిగింది దానికి రాష్ట్ర రా రైస్ మిల్ సంఘం నాయకులు స్పందించి వెంటనే ప్రభుత్వానికి రావలసినటువంటి బియ్యం గాని ధాన్యం గాని చెల్లిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర రా రైస్ మిల్ అధ్యక్షుడు గణపతి రెడ్డి గారు ఊరే లక్ష్మణ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆమనగల్ రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు మిట్టపల్లి అంజయ్య గారు రా రైస్ మిల్లర్
No comments:
Post a Comment