జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున దీపావళి పండుగ శుభాకాంక్షలు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్*
*దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకోవాలి జిల్లా ఎస్పి*
ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో అష్టఐశ్వర్యాలు, సుఖసంతోషాలను, సరికొత్త వెలుగులతో ప్రకాశించాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికీ పోలీసు శాఖ తరుపున దీపావళి పండుగ శుభాకాంక్షలు జిల్లా ఎస్పి గారు తెలియజేశారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పండుగను సురక్షితంగా నిర్వహించుకోవాలని బాణాసంచాలు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ముఖ్యంగా చిన్నారులు పెద్దల సమక్షంలో బాణాసంచాలు కాల్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
No comments:
Post a Comment