కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్

''పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరవైంది'' అని లేఖలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే ఫసియుద్దీన్ భారాసను వీడినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: బోరబండ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ భారాసకు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు.
''పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా పనిచేశా. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరవైంది'' అని లేఖలో పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో ఉన్న విభేదాల కారణంగానే ఫసియుద్దీన్ భారాసను వీడినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment