Wednesday, 7 February 2024

తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు

 ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు



అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది. 


ఈరోజు సచివాలయంలో *ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్​ రెడ్డి గారు, మంత్రి వర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు* ఇస్రో ఛైర్మన్ శ్రీ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో శ్రీ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్​ అండ్​ బీ ముఖ్య కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజుతో పాటు ఎన్​ ఆర్​ ఎస్​ సీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment