మూసి ప్రక్షాళన పాదయాత్ర అంటూ చేసిన పాదయాత్ర ఘోరంగా విఫలమైంది...
నేడు నల్లగొండ BRS జిల్లా పార్టీ కార్యాలయంలో... ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమైన పాయింట్స్...
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు .. మాట్లాడుతూ... ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు.. మూసి ప్రక్షాళన పాదయాత్ర అంటూ చేసిన పాదయాత్ర ఘోరంగా విఫలమైంది... వేలాది మంది పోలీసులను మొహరించి... బి ఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి.. ప్రజల నోళ్లు ముయించారు... వేలాది మంది సభ కు వస్తారని ఆశించి.. పట్టుమని 5000 మంది కూడా రాని సభలో... ప్రస్టేషన్తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు...తెలంగాణ జాతిపితగా.. ప్రజలు ఆరాధించే కేసీఆర్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడారు... నువ్వు కేసీఆర్... సమాధానం చెప్పాలని మాటిమాటికీ అంటున్నావు కదా.. కేటీఆర్ హరీష్ రావులకే సమాధానం చెప్పలేని నువ్వు... కెసిఆర్ స్థాయి నీది కాదు ...
మాజీజడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. హైదరాబాదులో హైడ్రా అలజడి...నుండి.. ప్రజలను పక్క దారి పట్టించడానికి.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే మూసి ప్రక్షాళన పాదయాత్ర అని.. మధ్యలో ఎక్కడో రెండు కిలోమీటర్లు నడవడటం కాదు మూసి.. ప్రారంభం నుంచి అంతం వరకు.. పాదయాత్ర చేయాలని... మా ktr.గారు హరీష్ రావు గారి తో కలిసి.. పోలీసుల ప్రమేయం లేకుండా పాదయాత్రలో పాల్గొనాలని... అప్పుడు ప్రజల వైఖరింటో మీకు అర్థమవుతుందని తెలియజేశారు..
నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం.. తన ప్రాణాన్నే పణంగా పెట్టిన కేసీఆర్ తో నీకు పోలికాని.. కెసిఆర్ మాట ఎత్తే అర్హత నీకు లేదని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఘాటుగా విమర్శించారు... 60 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ పాపమే మూసి... ఈనాటి దుస్థితి కారణమని... గత పదిఏళ్లుగా కేసీఆర్ మూసి ప్రక్షాళన కోసం చేసిన అభివృద్ధి నేడు.. మూసి పరిసర ప్రాంతాల భూములు సస్యశ్యామలంగా పండుతున్నాయి అన్నారు... ఇక నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... తన తమ్ముడికి ఎక్కడ మంత్రి పదవి వచ్చి.. తనపదవి ఎక్కడ ఊడిపోతుందో అని భయంతో... ముఖ్యమంత్రి మెప్పుకోసం... తండ్రి లాంటి కెసిఆర్ పై.. దారుణంగా మాట్లాడుతున్నారని... ఇదే వెంకట్రెడ్డి గతంలో భువనగిరి ఎంపీగా... కెసిఆర్ ఈ రాష్ట్రానికి దిక్సూచని... గొప్పగా పొగిడిన కెసిఆర్ ను నేడు తన పదవి కాపాడుకోవడం కోసం నోటికి వచ్చినట్లు బూతులు తిడుతున్నాడని అన్నారు... ముందు మీరిచ్చిన 6 గ్యారెంటీ ల సంగతి ఎంటో ప్రజలకు తెలియచేయాలని వాటి అమలు చేసి చూపించాలని.. లేకుంటే ప్రజలు మిమ్ములను రోడ్ల మీద కూడా రానివ్వరని అన్నారు..
ఇంకా ఈ విలేకరుల సమావేశంలో ...నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా,నకిరేకల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి.. పట్టణ పార్టీ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, కనగల్ పార్టీ అధ్యక్షులు అయితగోని యాదయ్య మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు గోపి..మాజీ ఎంపిటిసి సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచులు కొండూరు శంకర్, కడారి కృష్ణయ్య, విద్యార్థి నాయకులు కట్ట శీను బొమ్మరబోయిన నాగార్జున.. గంజి రాజేందర్.. షబ్బీర్..తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment