అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా సమావేశం
*దేశవ్యాప్తంగా వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం : అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త.*
ఈరోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ, హై స్టే హోటల్ లో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన *అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ సౌత్ ఇండియా మేనేజింగ్ కమిటీ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు,అశోక్ అగర్వాల్ గారు, IVF చైర్మన్ అడ్వైసరి బోర్డ్ సెంట్రల్ కమిటీ న్యూఢిల్లీ. గంజి రాజమౌళి గుప్త గారు, మరియు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు మరియు రాష్ట్ర టూరిజం పూర్వ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తగారు పాల్గొనడం జరిగింది.* అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ భాగంగా జరిగిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్-IVF తెలంగాణ సౌత్ ఇండియా సమావేశం కార్యక్రమానికి ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మరియు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకి సంబంధించి అన్ని విభాగాలు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ మరియు అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు ,డివిజన్ కమిటీ, మండల కమిటీ,యూత్ కమిటీ మహిళా కమిటీ, సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
*ఈ కార్యక్రమంలో..* IVF మహిళా విభాగం ప్రథమ మహిళ ఉప్పల స్వప్న,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్-IVF స్టేట్ జనరల్ సెక్రటరీ పబ్బ చంద్ర శేఖర్, IVF మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి, IVF రాష్ట్ర నాయకులు గంగిశెట్టి రఘు, ముస్త్యాల సత్యనారాయణ, కోడిప్యాక నారాయణ, గౌరీ శెట్టి చంద్రయ్య, psr మూర్తి, కటకం శ్రీనివాస్,కాచం కృష్ణ మూర్తి, సుధాకర్ గుప్త,రమేష్ గుప్త, పురుషోత్తం, శంభు పాండు గుప్త, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (IVF) అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, IVF తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కట్ట రవికుమార్,తెలంగాణ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ రొంపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కొల్పురి నరేష్ గుప్త ,గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఊట్కూరి శ్రీనివాస్ గుప్తా,సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు, IVF రంగారెడ్డి .
No comments:
Post a Comment