హైదరాబాద్ నుంచి విజయవాడకి ఈ ట్రైన్ లో 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇందుకోసం హైపర్ లూప్ ట్రైన్ టెస్ట్ ట్రాక్ని సిద్ధం చేసింది మద్రాస్ ఐఐటీ .. వ్యాక్యూమ్ ద్వార నడిచే ఈ ట్రైన్ గంటకు 1200 కిలోమీటర్ల స్పీడ్ తో తేలుతూ దూసుకుపోతుంది.. అయస్కాంతం తో
(పట్టాలు లేకుండా) తేలుతూ నడిచే ట్రైన్ అన్నమాట
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home