Wednesday, 29 January 2025

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా

        ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తా.           


   ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ గుప్తాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండటంతో హరీశ్ గుప్తాను నియమించింది. కాగా ఎన్నికల సమయంలోనూ హరీశ్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నారు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home