భువనగిరి కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరో తెలుసా..?
భువనగిరి కొత్త మున్సిపల్ కమిషనర్ ఎవరో తెలుసా..?
భువనగిరి నూతన మున్సిపల్ కమిషనర్ గా
రామలింగం శనివారం బాధ్యతలను స్వీకరించారు. యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి నూతన మున్సిపల్ కమిషనర్ గా రామలింగం శనివారం బాధ్యతలను. స్వీకరించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ నుంచి రామలింగం భువనగిరి కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన రామాంజుల రెడ్డి బదిలీపై హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామలింగం మాట్లాడుతూ.. భువనగిరి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home