Friday, 31 January 2025

217 ఉచిత వివాహం మొగుళ్లపల్లి ఉపేందర్

 ఈ రోజు మొగుళ్లపల్లి యూవ సేన ఉపేందర్





గారి ఆధ్వర్యంలో 217 ఉచిత వివాహం 31.1.2025 ఉదయం 9.53 ని సుమన్ కు మౌనిక తో పూర్తి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది 

శ్రీ కోటగిరి సుధాకర్.. ఉదయ లక్ష్మి కుమారుడు సచిన్.. సంధ్య గార్ల ఆర్థిక సహకారం తో శ్రీ దాస ఆంజనేయ దేవాలయం కొత్తపేట లో ముఖ్య అతిధి గా స్థానిక కార్పొరేటర్ శ్రీ నాయకోటి పవన్ గారు నూతన దంపతులకు ఆశీస్సులు అందచేశారు 

ఉచిత వివాహం ఇద్దరు స్త్రీ పురుషులను భగవంతుడు నిర్ణయిస్తే ఏకం చేసే పవిత్రమైన కార్యక్రమం దేవుడు ఇచ్చిన వరం గా భావిస్తూనానని ఉపేందర్ అన్నారు ఈ వివాహ కార్యక్రమం చేయడం పూర్వ జన్మ సుకృతం గా భావిస్తూ.. సభ్యులు శ్రీ తుమ్మల బాల్ రెడ్డి దాత.. Y సత్యనారాయణ .చోళ్ళేటి ఆనంద్ చొప్పవరపు పవన్ అధ్యక్షులు ఇమ్మడి నారాయణ విజయ్ బొడ్ల సత్యనారాయణ హాజరైనారు..మీ ఉపేందర్ మొగుళ్లపల్లి.. ప్రతి కార్యక్రమం కు సహాయ సహకారం చేస్తున్న మా స్నేహితులు బంధువులు దాతలు ఏప్పుడు ఆనందం గా ఐశ్వర్యం గా ఆరోగ్యం ఉండాలని దేవున్ని కోరుతూ ప్రార్ధన .

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home