రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారి...
రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన విద్యుత్ అధికారి...
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ శాఖ సెక్షన్ ఏఈ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. తూప్రాన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ విద్యుత్ శాఖ సెక్షన్ ఏఈ కృష్ణ ఏసీబీకి పట్టుబడ్డారు. కొంతకాలంగా కాళ్లకల్ ఏఈ కృష్ణపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈరోజు ఉదయం ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి సోదాలు నిర్వహించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అతడిని విచారణ చేస్తున్నారు. ఫిర్యాదుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home