నల్లగొండ డి పి ఆర్ ఓ గారిని పరామర్శించిన జర్నలిస్టు నాయకులు
ఈరోజు నల్లగొండ అసిస్టెంట్ డైరెక్టర్ పౌర సంబంధాల శాఖ వెంకటేశ్వర్లు గారి తండ్రి పరమపదించిన సందర్భంగా వారి స్వగృహమైన మహబూబ్నగర్ లో పరామర్శించడం జరిగినది, ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ పౌర సంబంధాల శాఖ శ్రీనివాస్ గారు, మరియు చిన్న పత్రికల సంఘం నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అహ్మద్ అలీ ఉపాధ్యక్షులు సోమవరపు యాదయ్య ఉపాధ్యక్షులు కోటగిరి చంద్రశేఖర్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొమరాజు శ్రీనివాస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మక్సుద్ అహ్మద్ పాల్గొన్నారు.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home