: మంత్రి మల్లారెడ్డి తన నామినేషన్ అఫిడవిట్‌లో ఇంటర్ విద్యాభ్యాసం వివరాలను తప్పుగా చూపించిన తీరు సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో 1973లో ప్యాట్నీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివినట్లుగా మల్లారెడ్డి పేర్కోన్నారు. 2018 ఎన్నికల అఫిడవిట్‌లో వెస్లీ కాలేజీలో ఇంటర్ చదివినట్లుగా చూపారు. తాజాగా 2023ఎన్నికల్లో రాఘవ లక్ష్మిదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివినట్లుగా పేర్కోన్నారు. మూడు ఎన్నికలలో సమర్పించిన అఫిడవిట్‌లలో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ చదివినట్లుగా మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్లుగా దాయారాకు చెందిన అంజిరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఆయన ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశా.
Monday, 13 November 2023
విద్యార్హతపై మంత్రి మల్లారెడ్డి తడబాటు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment