TVAJAC పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా
TVAJAC పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా
నిన్న జరిగిన TVAJAC పిలుపునిచ్చిన విద్యుత్ సౌద మహా ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు చేసిన టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి ఆర్టీషన్లను భయభ్రాంతులకు గురి చేసిన కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆర్టీషన్ నాయకులకు విద్యుత్ సౌదా ఆర్టిషన్ తరఫున ధన్యవాదములు




0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home