ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకార సెలెబ్రేషన్స్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకారం సెలెబ్రేషన్స్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖా గుప్తా గారు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఆర్కే పురం ఆర్యవైశ్య సంఘం తరఫున సుమారు 40 మంది ఈరోజు ఆమెకు అభినందనలు తెలుపుతూ సెలెబ్రేషన్స్ చేశారు. ఈ కార్యక్రమం బుక్క రమేష్ గుప్తా గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇట్లు సగలా పురుషోత్తం గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home