Tuesday, 18 February 2025

వాస్తవం తెలుసుకోండి మిత్రులారా: కోలేటి దామోదర్*

 వాస్తవం తెలుసుకోండి మిత్రులారా:

కోలేటి దామోదర్* 


గళం విప్పిన *కోలేటి దామోదర్* అన్న గారు మహాసభ కు ప్రభుత్వం ఉప్పల్ బాగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలం విషయం లో  అమరావాది గారి ప్రమేయం ఏమి లేదని ముఖ్యమంత్రి గారు అన్ని కుల సంఘాల వారికీ స్థలాలు కేటాయిస్తుండగా పక్కనే వున్న నేను మా వైశ్యులకు కూడ స్థలం కేటాయించాలని అడగగా మీకు ఎందుకు అని అన్నారని దానికి వారు మా వైశ్యలలో కూడ పేదవారు వున్నారని వారికోసం కేటాయించాలని చెప్పగా ఒప్పుకోగా నా లేటర్ పాడ్ పై వినతి పత్రం ఇస్తే బాగుండదని మహాసభ ద్వార ఇవ్వాలని అధ్యక్షులు గారికి ఫోన్ చెసి విషయం చెప్పి లేటర్ పాడ్ తెమ్మనగా ఏ ప్రభుత్వం మనకు ఇవ్వదని అంటే సరే మా డ్రైవర్ ను పంపిస్తాను లేటర్ పాడ్ ఇవ్వండని తెప్పించుకొని మ్యాటర్ వ్రాసి మళ్ళీ సంతకం కోసం పంపించడం జరిగింది అని నా అభ్యర్తన (కోలేటి దామోదర్)మేరకు సుమారు 100 కోట్ల విలువ చేసే భూమి ఇప్పిస్తే కనీసం తనకు అభినందన సమావేశం ఏర్పాటు చేయకపోగా మళ్ళీ ఎన్నికల లో గెలవాలని రాష్ట్ర ఆర్య వైశ్యులకు తన ద్వారనే అ స్థలం వచ్చిందని తప్పుడు ప్రచారం చెయ్యడం సరి కాదని మహాసభ అధ్యక్షులుగా  *మిడిదొడ్డి శ్యామ్ సుందర్* గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించి సహాయాసహకారాలు అందించాలని కోరారు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home