సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపుకోవాలని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపుకోవాలని: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
.... జై వాసవి కొంతమంది నిన్న మహాసభ ఎన్నికల లో రాజకీయ నాయకులను కలవడం అవసరమా అంటున్నారు మరి WAM సంస్థ రిజిస్ట్రేషన్ లో సభనిగా వున్న వ్యక్తి నామినేషన్ వేయద్దు అని ఎలా వేశారు ఎవరు అడగాలి రాష్ట్ర కౌన్సిల్ లో వున్న సాశ్వత సభ్యులను తొలగించడం జరిగింది ఎవరు అడగాలి ఎవరైనా సరే 2 సంవత్సరాలు అధ్యక్షులు గా ఉండి వేరే వారికీ అవకాశం ఇవ్వాలి దానిని తుంగలో తొక్కి 11 సంవత్సరాలకాలం అధ్యక్షులు గా ఉండి మల్లి తానే నామినేషన్ వేస్తే నిరకరించవలసిన వారే మద్దతుగా నిలిచారు కోలేటి దామోదర్ అన్న గారు 5 ఎకరాలు స్థలం ఇప్పిస్తే అమరవాది గారు తానే ఇప్పించానని తప్పుడు ప్రచారం చేస్తే అడిగేవారు లేరు శ్యామ్ అన్న గారు తన జిల్లాలో అధ్యక్షులు గా ఎన్నో కార్యక్రమాలు చేసి రాష్ట్ర అధ్యక్షులు గా నామినేషన్ వేస్తే తనకు ప్రచారం చేసిన వారిని ఎన్నికల అధికారిగా ప్రకటించి శ్యామ్ గారి నామినేషన్ చెల్లదని చెప్పడం ఇవన్నీ జరుగగా మహాసభ కు కొత్త వ్యక్తికి అధ్యక్షులు గా అవకాశం ఇవ్వాలి అని రాష్ట్ర ఆర్య వైశ్య అగ్రనాయకులు చెపితే కూడ వినకుండా తన ఇష్టం ప్రకారమే నడుస్తానని చెప్పితేనే అందరు కలిసి ముఖ్యమంత్రి గారి వద్దకు వెళ్లి సొసైటీ యాక్ట్ ప్రకారం నియమ నిబంధనలతో సజావుగా ఎన్నికలు జరుపలని కోరడం తప్పు అని అంటున్నారు అది వారికే తెలియాలి ఏది ఏమైన అధ్యక్షులు గా శ్యామ్ అన్న గారు ఒక్కరే కొత్తగా నామినేషన్ వేశారు కనుక తనని ఎకగ్రీవంగా ఎన్నుకొని మహాసభ పేరు ప్రతిష్ట ను పెంచే విధంగా అందరు సహకరించగలరు. మండలం జిల్లా అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించి వారు సంఘ నాయకులు గా తెలియజేసి సంబంధాలు కొనసాగించవచ్చు కానీ సంగంలో విషయాలు చెప్పుకోవడం మాత్రం తప్పు గా మాట్లాడుతున్నారు .


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home