ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి :
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి :ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు దుద్యాల్ మండలం పోలేపల్లి గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహా గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home