అమరవాది లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా
ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నామినేషన్ వేసిన గౌరవ అమరవాది లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా
33 జిల్లాల అధ్యక్షులు /ప్రధాన కార్యదర్శి/కోశాధికారులు మరియు కేవలం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, ఓటర్లు హాజరై పూర్తిగా ఏకగ్రీవంగా మద్దతు తెలిపినారు. మహాసభ గౌరవాన్ని పెంపొందించడానికి ,మహాసభ అభివృద్ధి కేవలం అమరవాది లక్ష్మీనారాయణ గారితో సాధ్యమని తెలిపినారు. ఈ కార్యక్రమంలో అన్ని జిల్లాల ప్రతినిధులు మరియు సుమారు 700 పైగా రాష్ట్ర కమిటీ ఓటు ఉన్న సభ్యులు పాల్గొని ఏకగ్రీవంగా మద్దతు తెలిపినారు.



0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home