ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా పూజలు
ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా పూజలు
*ప్రణవ గ్రూప్ అధినేత శ్రీ బూరుగు రవి కుమార్ గారు మరియు Executive Director & Chief Technology Officer (CTO) శ్రీ బూరుగు రాంబాబు గార్ల ఆధ్వర్యంలో సోమాజిగూడ లోని PRANAVA ONE HYDERABAD సోమాజిగూడ ప్రాంగణంలో 17-2-2025 సోమవారం రోజున ఉదయం గం.10. 56 ని. లకు. ప్రణవాలయంలో జరిగే శ్రీ మహాగణపతి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు 16-2-2025 ఆదివారం రోజున ప్రణవ కమర్షియల్ టవర్ లోని 18 వ అంతస్థులోని ప్రణవ కార్పోరేట్ ఆఫీస్ లో వేదపండితులచే ఘనంగా జరిగిన హోమం తదితర పూజా జరిగినది.











0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home