Friday, 14 February 2025

దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


 స్వతంత్ర భారతంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 


సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, కార్పొరేషన్ల చైర్మన్లు పటేల్ రమేష్ రెడ్డి గారు, మానాల మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యులు చారగొండ వెంకటేశ్ గారు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు, ఇతర నేతలు సంజీవయ్య గారికి నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home