Monday, 17 February 2025

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి స్పందన

 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మిడిదుడ్డి శ్యాంసుందర్ ఎన్నికల ప్రచారానికి  స్పందన

హైద్రాబాద్ :    చతికిల పడిపోయిన మహాసభ ను ప్రాణం పొసి పూర్వవైభవం తేవడానికి అమరవాదికి వ్యతిరేకంగా ఆర్యవైశ్య మహామహులు  గంజి రాజమౌళి గుప్త, కాల్వ సుజాత, , బొగ్గరపు దయానంద్, కోలేటి దామోదర్, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం  రమణయ్య, మరియు వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కౌన్సిల్ సభ్యులు అభిమానులు పెద్దఎత్తున మహాసభ అభ్యర్థి శ్యాంసుందర్ కి మద్దతుగా తరలివచ్చినారు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home