వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్.. హైదరాాబాద్‌లో అదుపులో తీసుకున్న ఏపీ పోలీసులు..

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్నవరం పోలీసులు హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం పోలీసులు హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే వంశీని ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారనే దానిపై ఏపీ పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది

0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home