Saturday, 25 January 2025

బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం

           బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం                             



                           ఈరోజు తెలంగాణ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ మన సుజాతక్క పుట్టినరోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు 200 మందికి అమరజీవి సేవా సంస్థ ద్వారా అన్నదానం చేయడం జరిగింది అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది మీ సర్ ఆఫ్ తులసి గుప్తా


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home