రోజురోజుకూ చుక్కలు చూపిస్తోన్న గోల్డ్..!!
రోజురోజుకూ చుక్కలు చూపిస్తోన్న గోల్డ్..!!
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి. ఎక్కడా తగ్గట్లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,910 పలుకుతోంది. 22 క్యారెట్లు రూ. 1,22,750లకు చేరింది. ఇది గరిష్ఠం. ఆల్ టైమ్ హైకి చేరుకుంది బంగారం ధర. 22 క్యారెట్లు కూడా అదే రేంజ్ లో ఉండటం కొనుగోలుదారులను షాక్ కు గురి చేస్తోంది. బంగారం ధరలపై అనేక అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై.. 24 క్యారెట్లు- రూ. 13,495, 22 క్యారెట్లు - రూ. 12,370, 18 క్యారెట్లు - రూ. 10,330 ముంబై.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు - రూ. 10,043 ఢిల్లీ.. 24 క్యారెట్లు- రూ. 13,407, 22 క్యారెట్లు- రూ. 12,290, 18 క్యారెట్లు - రూ. 10,058
24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 హైదరాబాద్.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 విజయవాడ.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 విశాఖపట్నం.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 గుంటూరు.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 నెల్లూరు.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 కాకినాడ.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 తిరుపతి.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043 అనంతపురం.. 24 క్యారెట్లు - రూ. 13,391, 22 క్యారెట్లు- రూ. 12,275, 18 క్యారెట్లు- రూ. 10,043


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home