వైశ్య రాజకీయ రణభేరి
వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు మూడో తారీఖున జరిగే వైశ్య రాజకీయ రణభేరి ఆ"మేమెంతో మాకంతే" గోడపత్రిక ఆవిష్కరణలో పాల్గొన్న AVOPA రంగారెడ్డి జిల్లా 2 అధ్యక్షులు బొడ్డు శ్రీధర్.
వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కాచం సత్యనారాయణ గుప్త గారి ఆధ్వర్యంలో ఆగస్టు 3 ఆదివారం 2025 మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోయేటువంటి వైశ్య రాజకీయ రణభేరి సభకు సంబంధించినటువంటి "మేమెంతో మాకంత" గోడపత్రిక ఈరోజు ఉదయం 11 గంటలకు బషీర్బాగులో గల ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి AVOPA బలపరచడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మలి పెద్ద శంకర్, హైదరాబాద్ AVOPA అధ్యక్షులు నమశ్శివాయ, రాష్ట్ర నాయకులు వీర బొమ్మ రమేష్ , రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొడ్డు శ్రీధర్, మహిళా అధ్యక్షురాలు స్రవంతి మరియు వివిధ జిల్లా అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.
మల్లిపెద్ది శంకర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రాజకీయ పార్టీలు వైశ్యులను రాజకీయంగా గుర్తించడంలో విఫలమయ్యారు అని పేర్కొన్నారు.
బొడ్డు శ్రీధర్ మాట్లాడుతూ వైశ్య జాతి అంటేనే ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటుంది, అలాంట


0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home