Friday, 16 May 2025

ఘనంగా మాజీ మంత్రి వర్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు*



 *ఘనంగా మాజీ మంత్రి వర్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు* 

 ఘనంగా మాజీ మంత్రి వర్యులు మాజీ రాజ్యసభ సభ్యులు  టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలను కర్నూల్ లోని ఆయన నివాసంలో శుక్రవారం  నిర్వహించారు  కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం, శ్రీశైల మల్లికార్జున అన్నదాన సత్రం

 తిరుపతి శ్రీనివాస సత్రం  అధ్యక్షులు డైరెక్టర్లు

 *పాల్గొని టీజీ వెంకటేష్ ను పూలమాలలు వేసి   శాలువాలతో సన్మానించి కేకు  ఆయన చేత కట్ చేయించి    తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్ ను కలిశారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో,శ్రీశైల మల్లికార్జున అన్నదాన సత్రం అధ్యక్షులు శ్యాంసుందర్  ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు* *రామకృష్ణ*

 కొండూరు గోవర్ధన్ వంగూరు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు  సురేష్ ఉప్పు ఆంజనేయులు, శ్రీరాములు తో పాటు తదితరులు ఉన్నారు

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home